ఇన్ఫర్మేషన్ కి ఒపీనియన్ కి గలా తేడా???

ఇన్ఫర్మేషన్ Vs ఒపీనియన్  చిన్న పిల్లలు ఏమి తెలియని స్వచ్ఛమైన మనసుతో ఉంటారు అని తెల్సిందే కదా.  అలంటి పిల్లలకు మనమేం చెప్తే అదే పెద్దయ్యాక చాలా వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి.  మన నుంచే వాళ్ళు నేర్చుకుంటారు.  మనల్ని చూస్తూనే ఎదుగుతారు.  దాదాపుగా మన ఐడియాలజీ నే వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.  అలాంటపుడు మనలో పాజిటివ్ విషయాల గ్రహించడం వరకు ఓకే, కానీ నెగెటివ్ విషయాలు కూడా గ్రహించే అవకాశం చాలా … [Read more…]